- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
యూపీ, సంభల్: షాహీ ఈద్గా మసీదు సర్వే ఆర్డర్‌ను అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేయాలని మసీదు కమిటీకి సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టు విచారించేంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని అధికారుల్ని ఆదేశించింది. ‘శాంతి, సామరస్యాన్ని నెలకొల్పాలి. మేం దీన్ని పెండింగులో ఉంచుతున్నాం. మేం న్యూట్రల్‌గా వ్యవహరించాలి’ అని CJI సంజీవ్ ఖన్నా అన్నారు. గుడిని కూల్చి మసీదు నిర్మించారని కోర్టుకెళ్లడంతో వివాదం మొదలైంది.