! బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కి బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ముంబైలో ఆయన షూటింగ్ చేస్తున్న ప్రాంతానికి ఓ ఆగంతకుడు దూసుకొచ్చాడు. మూవీ బృందం అతడిని అడ్డుకోగా, తాను లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడినని అతడు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో వారు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం అతడిని శివాజీ పార్క్ పీఎస్‌లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది
సల్మాన్ షూటింగ్ సెట్లోకి ఆగంతకుడు.. బెదిరింపు
06
Dec