- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
HYD RTC X రోడ్స్ ని సంధ్య థియేటర్ వద్ద నిన్న జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్(9) అనే బాలుడు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నతనం నుంచి బన్నీ అభిమాని అయిన అతడు పుష్ప-2 మూవీ సాంగ్కు గతంలో డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీతేజ్ చాలా క్యూట్గా డాన్స్ చేశాడని, అతడు త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అటు ఇదే ఘటనలో అతడి తల్లి రేవతి ప్రాణాలు కోల్పోయారు.