సంధ్య థియేటర్ వద్ద నిన్న జరిగిన తొక్కిసలాటలో అభిమాని రేవతి మృతి చెందడంపై హీరోయిన్ రష్మిక స్పందించారు. ఇలాంటి ఘటన జరిగినందుకు చింతిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అంతకుముందు మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నిన్న సంధ్య లో ప్రీమియర్ షోను అల్లు అర్జున్తో కలిసి రష్మిక చూశారు. కాగా ఈ ఘటనలో గాయపడిన బాలుడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.
రేవతి మృతిపై స్పందించిన హీరోయిన్ రష్మిక
07
Dec