- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధికారుల కసరత్తు తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి ఈ పథకం అమలుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇటీవల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. నెల రోజుల్లో కొత్తగా వెయ్యి బస్సులు, మరిన్ని అద్దె బస్సులు సమకూర్చుకుని ఉచిత ప్రయాణం హామీని అమలు చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి