రైతులపైకి టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

MSPకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్తో ‘ఛలో ఢిల్లీ’ చేపట్టిన రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. శంభూ సరిహద్దుల్లో 101 మంది రైతుల బృందం కాలినడకన ఢిల్లీ బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. శత్రు దేశం మాదిరి తమతో ప్రభుత్వం ఎందుకిలా ప్రవర్తిస్తోందని రైతులు మండిపడుతున్నారు. పోలీసు చర్యలతో శుక్రవారం తమ యాత్రను రద్దు చేసుకున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *