- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్పై పాక్ కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. ఇటీవల మసూద్ పాక్లోని బహ్వల్పుర్లో ఓ సభలో ప్రసంగించినట్టు వార్తలొచ్చాయి. దీనిపై స్పందించిన MEA ప్రతినిధి జైస్వాల్, ఈ వార్తలు నిజమైనట్టైతే ఉగ్రవాద కార్యకలాపాల కట్టడిలో పాక్ ద్వంద్వ వైఖరిని ఇది బహిర్గతం చేస్తుందని పేర్కొన్నారు. అయితే మసూద్ తమ దేశంలో లేడంటూ పాక్ బుకాయిస్తోంది.