- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ప్రపంచంలోనే ఓల్డెస్ట్ పక్షిగా రికార్డుల్లోకి ఎక్కిన ‘విజడమ్’ తన వారసత్వాన్ని కొనసాగిస్తోంది. 74 ఏళ్ల వయసులో అది హవాయి ద్వీపంలో గుడ్డు పెట్టినట్లు అమెరికా వైల్డ్ లైఫ్ అధికారులు వెల్లడించారు. ఇది దశాబ్దాలుగా ఒకే భాగస్వామితో జతకడుతోందని, అయితే ఇటీవల ఆ మేల్ పార్ట్నర్ కనిపించట్లేదని తెలిపారు. ఈ పక్షి పసిఫిక్ మహా సముద్రం మీదుగా ఏటా మిడ్వే అటోల్ నేషనల్ వైల్డ్ లైఫ్ సెంటర్కు వలస వస్తుందని చెప్పారు.