ఇండియా కూటమికి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్న తీరు మమతా బెనర్జీకి ఇష్టం లేనట్టుంది. ‘గ్రూపును నడపడం వాళ్లకు చేతకాకుంటే నేనేం చేయగలను’ అని ఆమె చెప్పడం గమనార్హం. ఒకవేళ నచ్చితే ఇప్పుడు బాగానే నడిపిస్తున్నారని చెప్పేవారు కదాని విశ్లేషకులు అంటున్నారు. లోక్‌సభ ఫలితాల తర్వాత మెసేజ్ చేసినా రాహుల్ స్పందించలేదని, అయినా తనకేం ఇబ్బంది లేదని ఆమె గతంలో చెప్పారు. అదానీ అంశంపైనా ఆమె సైలెంట్‌గా ఉండటం గమనార్హం.
మమతా బెనర్జీకి రాహుల్ గాంధీ నచ్చడం లేదా!
08
Dec