- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
కాకతాళీయమో, దురదృష్టమో కానీ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్ద కుటుంబాలు గత కొంతకాలంగా వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఎన్ కన్వెన్షన్ విషయంతో పాటు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో అక్కినేని నాగార్జున కుటుంబం న్యాయపరంగా ముందుకెళ్తాంది. ఇక మంచు కుటుంబం సైతం అంతర్గత తగాదా, జర్నలిస్టుపై దాడి ఘటనల్లో చిక్కుకోగా తాజాగా సంధ్య థియేటర్ ఘటనలో అల్లు కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ సైతం అరెస్టయ్యారు.