అల్లు అర్జున్ యుద్ధం చేస్తున్నాడా రేవంత్

అల్లు అర్జున్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, ఆయన మామ తమ పార్టీ వ్యక్తి అని సీఎం రేవంత్ తెలిపారు. అలాగని వదిలేయాలా? ప్రజలకు ఏం చెప్పాలని సీఎం ప్రశ్నించారు. సినిమా వాళ్లు వ్యాపారమే చేస్తున్నారని, డబ్బులు పెట్టి సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. వాళ్లేమైనా ఇండియా-పాక్ బోర్డర్లో యుద్ధం చేస్తున్నారా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Courtesy: India Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *