AP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంచు మనోజ్, భూమా మౌనిక పర్యటిస్తున్నారు. ఇవాళ దివంగత ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా భూమా ఘాట్లో ఇరువురు నివాళులర్పించారు. రాజకీయ ప్రవేశం గురించి మనోజ్ కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతుండటంతో స్థానికంగా వీరి రాకపై ఉత్కంఠ నెలకొంది.
ఆళ్లగడ్డలో మంచు మనోజ్ ఫ్యామిలీ
17
Dec