జనసేనలో చేరే ప్రచారంపై స్పందించిన మంచు మనోజ్

AP: తాను జనసేనలో చేరతానంటూ జరుగుతున్న ప్రచారంపై నటుడు మంచు మనోజ్ స్పందించారు. ప్రస్తుతానికి ఈ విషయంపై ఏమీ మాట్లాడలేనని చెప్పారు. తన భార్య భూమా మౌనికతో కలిసి ఇవాళ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు వచ్చిన సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. అయితే ఈరోజు సాయంత్రం మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో మనోజ్ పార్టీ కండువా కప్పుకొంటారని SMలో జోరుగా ప్రచారం జరిగింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *