దారుణం: హోంగార్డును కర్రతో బాదిన కానిస్టేబుల్

AP: విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై మద్యం మత్తులో APSP కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడి చేశారు. పల్నాడు (D) మాచర్లలో 3 రోజుల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నైట్ బీట్ నిర్వహిస్తున్న హోంగార్డు శ్రీనివాస్ వద్దకు కానిస్టేబుల్ మల్లికార్జున వచ్చారు. పీకలదాగా మద్యం తాగిన కానిస్టేబుల్ అకారణంగా శ్రీనివాసన్ను కొట్టాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు CI తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *