- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
: హైదరాబాద్లోని AMB మాల్లో ఓ యువకుడు హల్చల్ చేశాడు. బౌన్సర్లతో మాల్లోకి ప్రవేశించి ‘కాసేపట్లో డబ్బులు విసిరేస్తాను. ఎవరైనా తీసుకోవచ్చు. త్వరగా వచ్చినవారికే ఈ డబ్బులు అందుతాయి’ అని ప్రకటించాడు. ఇదంతా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. కాగా అప్పట్లో కూడా ఇదే యువకుడు కూకట్పల్లి రోడ్లపై డబ్బులు విసిరాడు. ఈ వ్యవహారంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.