- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ప్రసిద్ధ శైవ క్షేత్రం కేదార్నాథ్ ఆలయ పరిసరాల్ని మంచు కమ్మేసింది. సముద్రమట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రం వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో భారీగా మంచు కురుస్తోంది. కాగా శీతాకాలం వల్ల ఇటీవల ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. 2025 April లేదా Mayలో మళ్లీ తెరిచే అవకాశం ఉంది.