రిపబ్లికన్స్-ఎలాన్ మస్క్ మధ్య H-1B వీసాల వివాదంపై ట్రంప్ మౌనం వీడారు. H-1B వీసాల జారీ గొప్ప కార్యక్రమం అంటూ కొనియాడారు. గత తన హయాంలో పరిమితులు విధించినా తాజాగా సమర్థించారు. H-1B వీసాల కోసం యుద్ధం చేయడానికి సిద్ధమని మస్క్ ప్రకటించడంపై రిపబ్లికన్లు గుర్రుగా ఉన్నారు. MAGAలో భాగంగా స్థానికులకు పెద్దపీట వేయాలన్న రిపబ్లికన్ల డిమాండైపై ట్రంప్ స్పందన కొత్త చర్చకు దారితీసింది.
వీసాలపై మౌనం వీడిన ట్రంప్
30
Dec