- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
హిందువుల రక్షణ కోసం పోరాడుతున్న సాధువు చిన్మయ్ కృష్ణదాస్క్ను బెయిల్ ఇవ్వడానికి చిట్టగాంగ్ హైకోర్టు నిరాకరించింది. దేశద్రోహ కేసులో కొన్ని నెలల కిందట ఆయన్ను అక్కడి పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. ఆయన తరఫున అపూర్బ కుమార్ భట్టాఛార్జీ నేతృత్వంలోని 11 మంది సుప్రీంకోర్టు లాయర్ల బృందం వాదనలు వినిపించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జైల్లో ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో హిందువులు ఆందోళన చెందుతున్నారు.