అభిమానులకు భోజనం ఏర్పాటు చేసిన రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ విడుదల తర్వాత రామ్ చరణకు విషెస్ తెలిపేందుకు HYDలోని నివాసానికి ఇవాళ పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ చేరుకున్నారు. వారందరికీ చెర్రీ మధ్యాహ్నం భోజనాలను ఏర్పాటుచేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. చరణ్ మంచి మనసుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆయన కెరీర్లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *