- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
తన ప్రియమైన భార్య కోసం రోజూ రెండు సార్లు ముప్పై కిలోమీటర్లు సిలిండర్‌తో నడుస్తోన్న బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. అనారోగ్యంతో మంచం పట్టిన తన భార్య కోసం ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్ చేయించేందుకు ఆయన టౌన్‌కు నడుస్తూ వెళ్తుంటారు. పేదరికంలోనూ ఇలా 12 ఏళ్లుగా తన భార్య కోసం బరువైన సిలిండర్లను తన భుజాలపై మోస్తూ నిజమైన ప్రేమకు హద్దులు లేవని నిరూపించారు.