AP: తిరుపతిలోని మోహన్ బాబు కాలేజీలోకి మనోజ్‌ను పోలీసులు అనుమతించలేదు. దీంతో ఆయన వారితో వాగ్వాదం చేశారు. ‘లోపల నా ఇల్లు ఉంది. ఏ రైట్‌తో నన్ను ఆపుతున్నారు? మా తాత, నానమ్మ సమాధి దగ్గరకు వెళ్లొద్దా?’ అని ప్రశ్నించారు. మనోజ్ వస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని మోహన్ బాబు కంప్లైంట్ చేశారని పోలీసులు తెలిపారు. తాను రోడ్డుపైనే కూర్చుంటానంటూ మనోజ్ భీష్మించుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులతో మంచు మనోజ్ వాగ్వాదం.. ఉద్రిక్తత
17
Jan