- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఆమె ఓ రైల్వే పోలీస్. ఉదయం నుంచి రాత్రి వరకు రైల్వే ప్లాట్ఫామ్పైనే ఉంటూ ప్రయాణికులను సంరక్షిస్తుంటుంది. అయితే, నెలల వయసున్న బిడ్డను ఇంటి దగ్గర వదిలేయలేక ఆమె తనతో పాటే డ్యూటీకి తీసుకొచ్చింది. ‘బేబీ సేఫ్టీ బెల్ట్’ సాయంతో తన ఒడిలో ఉంచుకొని స్టేషన్ అంతా తిరుగుతూ కనిపించింది. కుటుంబంతో పాటు ప్రయాణికుల సేఫ్టీని ఒకేసారి చూసుకుంటూ అందరి దృష్టినీ ఆకర్షించింది. పోలీస్’అమ్మ’ను నెటిజన్లు అభినందిస్తున్నారు.