హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వాహనాలు

హిమాచలప్రదేశ్లో ప్రకృతి కన్నెర్ర చేసింది. ఓ వైపు హిమపాతం, మరోవైపు కుండపోత వర్షాలు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. గత 24 గంటలుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి వరద పోటెత్తింది. పలు ప్రాంతాల్లో వరదలో వాహనాలు కొట్టుకుపోయాయి. కులు, కంగ్రా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *