- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
పాకిస్థాన్ మరోసారి బాంబు దాడితో ఉలిక్కిపడింది. పెషావర్‌లోని దారుల్ ఉలుమ్ హఖానియా మదర్సాలో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా ఓ సూసైడ్ బాంబర్ దూసుకొచ్చినట్టు తెలిసింది. తనను తాను పేల్చుకోవడంతో భవనం ధ్వంసమైంది. ఐదుగురు మరణించారు. పది మందికి పైగా గాయపడ్డారు. దీంతో వెంటనే పెషావర్‌లో ఎమర్జెన్సీ విధించారు. ఈ దాడితో ICC CT25 భద్రతపై ఆందోళన మొదలైంది. టోర్నీని అక్కడి నుంచి తరలించాలన్న డిమాండ్లు మొదలయ్యాయి.