- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు తెచ్చినా కొందరిలో మార్పు రావట్లేదు. తాజాగా తమిళనాడు హోసూరుకు చెందిన 14ఏళ్ల బాలికను కర్ణాటక సరిహద్దు గ్రామవాసి 29ఏళ్ల మాదేశ్కు ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. ఆమె అత్తారింటికి వెళ్లేందుకు ఒప్పుకోలేదు. దీంతో వరుడు బాలికను భుజాన వేసుకుని ఎత్తుకెళ్లాడు. ఆమె కేకలు వేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నా వదల్లేదు. ఈ వీడియో వైరలవడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.