- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ప్రాంక్ చేసిన యువకుడిని ఓ వృద్ధుడు కర్రతో చితకబాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రద్దీ రోడ్డుపై యువతిపట్ల ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు నటించాడు. కానీ దీనిని ఎవరూ పట్టించుకోలేదు. ఓ వృద్ధుడు మాత్రం అతడిని అడ్డుకుని కర్రతో చితకబాదాడు. ఊహించని దాడితో ఆ యువకుడు కంగుతిని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఇది ప్రాంక్ అని వృద్ధుడికి తెలిసింది.