- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
16 ఏళ్లపాటు రిలేషన్లో ఉండి ఇప్పుడు రేప్ కేసు పెడితే ఎలా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం విచారించింది. ’16 ఏళ్లపాటు లైంగికదాడి భరించిందంటే నమ్మశక్యంగా లేదు. పరస్పర సమ్మతితోనే శారీరక సంబంధం కొనసాగినట్లు ఉంది.
ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా అతడిపై అనుమానం రాలేదా. ఇందులో అత్యాచారం కోణం లేనే లేదు’ అని తీర్పునిచ్చింది.