- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: హోంమంత్రి అనిత విశాఖలోని రేవతి అనే కానిస్టేబుల్కు సీమంతం చేశారు. సోదరిలా పసుపు, కుంకుమ అందించి ఆశీర్వదించారు. దీంతో ఆ మహిళ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. సోదరిలాంటి దానివని ఎల్లవేళలా అండగా ఉంటానని మంత్రి మాటిచ్చారు. అయితే గత ప్రభుత్వంలో అనితను గృహ నిర్భందం చేయడానికి సదరు కానిస్టేబుల్ వచ్చారు. ఇప్పుడు సీమంతం చేయడంతో హోంమంత్రిది మంచి మనసని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.