TG: ప్రణయ్ హత్య కేసు చాలా పకడ్బందీగా విచారించి, అన్ని ఆధారాలతో నిరూపించామని అప్పటి నల్గొండ SP రంగనాథ్ అన్నారు. ‘ప్రతి తండ్రి తన బిడ్డను ఎంతో ప్రేమగా చూసుకోవాలని అనుకుంటారు. కానీ మరో ఇంటి బిడ్డను చంపడం సరికాదు. అమృత తండ్రి మారుతీరావు చనిపోయినప్పుడు బాధపడ్డా. పోలీసులు కేసును నీరు గారుస్తున్నారంటూ మమ్మల్ని నిందించినా ఒక లక్ష్యంతో పని పనిచేశాం. ఆ ఫలితాలను ఈరోజు చూశాం’ అని వివరించారు.
మారుతీరావు చనిపోయినప్పుడు బాధపడ్డా: రంగనాథ్
12
Mar