ప్రణయ్ కేసులో నిందితుడికి 2ఏ శుభాశ్ శర్మకు ఉరి శిక్ష

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు. ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధింపు. ఏ2 శుభాశ్ శర్మకు ఉరి శిక్ష విధించిన కోర్టు. ఇప్పటికే ఏ-1, అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య
నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ విధిస్తూ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయ స్థానం ప్రకటన.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *