TG: మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు నిందితులకు నల్గొండ కోర్టు శిక్ష విధించింది. A6 శ్రావణ్ (అమృత బాబాయ్)కు జీవిత ఖైదు విధించగా, అతని భార్యా పిల్లలు కోర్టు ప్రాంగణంలో కన్నీటి పర్యంతమయ్యారు. ‘మా నాన్నకు ఈ కేసుతో సంబంధం లేదు. ఆయన తప్పు లేదు. తెల్ల పేపర్‌పై సంతకం పెట్టించుకున్నారు. ఒక్క ప్రూఫ్ కూడా లేదు. అంతా అమృతే చేసింది. అన్నింటికీ ఆమె కారణం’ అంటూ అమృత చెల్లి(బాబాయ్ బిడ్డ) విలపించింది.
అంతా అమృతే చేసిందంటూ కన్నీళ్లు
12
Mar