వృద్ధాశ్రమానికి వెళ్లనన్నందుకు అత్తను కొట్టిన కోడలు!

రోజు రోజుకూ బంధుత్వాలు దూరమైపోతున్నాయి
తల్లి సమానమైన అత్తను వృద్ధాప్యంలో చూసుకోవాల్సిన ఓ కోడలు, ఆమెపై దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్లో జరిగింది. 70 ఏళ్ల అత్త వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు నిరాకరించిందని కోడలు నీలిక తన భర్తతో గొడవకు దిగింది. అత్తకు సపోర్ట్ చేస్తున్నాడని భర్తను కూడా పుట్టింటివారితో కొట్టించింది. ఈ దుర్ఘటన వీడియో SMలో వైరలవుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *