- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: శ్రీసత్యసాయి(D) ధర్మవరంలోని జీనియస్ స్కూల్లో అమానుష ఘటన జరిగింది. హోంవర్క్ రాయలేదనే కారణంతో రెండో తరగతి విద్యార్థులను టీచర్ అనిత చెప్పుతో కొట్టింది. ఈ విషయాన్ని చిన్నారులు పేరెంట్స్ కు చెప్పడంతో వారు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పింది. కాగా పిల్లలను చెప్పుతో కొట్టడంపై నెటిజన్లు ఫైరవుతున్నారు.