- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
TG: అకాల వర్షాలు అన్నదాతలకు కడగండ్లు మిగులుస్తున్నాయి. నిన్న నల్గొండ జిల్లా టేకులగూడెంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఓ నిమ్మతోటలో వందల చెట్లు వేర్లతో సహా నేలకూలాయి. దీంతో మహిళా రైతు తీగల సుగుణమ్మ చెట్లను పట్టుకొని బోరున విలపించారు. తన కొడుకులు పట్నంలో కష్టపడి పనిచేసి పెట్టుబడి పెడితే ఇప్పుడు తీవ్ర నష్టం వాటిల్లిందని కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.