- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఏపీకి చెందిన ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బైక్ వెనుక క్యారియర్ కేజ్లో ఇద్దరు పిల్లలను ఎక్కించుకుని రోడ్డుపై వెళ్తుండగా ఓ వాహనదారుడు వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటివి ఇండియాలోనే జరుగుతాయని, పిల్లలు ఓపెన్ ఎయిర్ ఎంజాయ్ చేస్తూ కేజ్లో సేఫ్ వెళ్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.