- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఇలాంటి వీడియోలు మన హృదయాలను కట్టిపడేస్తాయి. ఓ చిన్నారి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కు ఝాన్సీరాణిలా తయారైంది. వీరనారిలా చీర కట్టడమే కాకుండా మాటల్లో అదే ధైర్యం, తెగువ, ధీరత్వాన్ని ప్రదర్శించింది. అందరూ ఝాన్సీరాణి అంటే వీపున చిన్నారి బొమ్మను పెట్టుకుంటారు. కానీ ఈ అమ్మాయి నిజంగానే ఓ పాపను వీపున కట్టుకుంది. ఆ చిట్టితల్లి నవ్వులు, ఎక్స్ప్రెషన్స్కు ఫిదా అయిపోవాల్సిందే.