భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి, ముక్కలుగా నరికి డ్రమ్ములో సిమెంట్ వేసి దాచిన ఘటన గుర్తుందా? ఆ రోజు నుంచి భర్తలు బ్లూకలర్ డ్రమ్ము చూస్తేనే వణికిపోతున్నారని మీమ్స్ SMలో వైరలవుతున్నాయి. తాజాగా యూపీలోని హమీర్పూర్ జిల్లాలో ఓ వివాహ వేడుకలో పాల్గొన్న కొందరు స్నేహితులు పెళ్లి కూతురికి డ్రమ్మును గిఫ్ట్ గా ఇచ్చి సర్పైజ్ చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరలవుతోంది.
వధువుకు బ్లూ డ్రమ్ గిఫ్ట్.. నెట్టింట వైరల్
22
Apr