- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
జనావాసాల్లోకి కోతులు వచ్చి ఇళ్లు, మనుషులపై దాడి చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా కరీంనగర్లోని మంకమ్మ తోటలో ఆగమ్మ అనే వృద్ధురాలిపై వానరాలు దాడి చేయగా ఆమెకు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను పైన చూడవచ్చు. అటు వరంగల్(D) పెరికేడులో కోతుల దాడిలో మల్లమ్మ (76) అనే వృద్ధురాలు మృతి చెందారు. అధికారులు స్పందించి కోతుల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు