హీరోయిన్ సమంత రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన రూమర్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరుతో కలిసి నిన్న ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పటికే వారిద్దరూ డేటింగ్లో ఉన్నారని, మే నెలలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇటు సమంతగానీ, అటు రాజానీ స్పందించలేదు
రెండో పెళ్లికి సమంత సిద్ధం
22
Apr