- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
వేసవికాలం వచ్చిందంటే చాలు మన దేశంలోని చాలా ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడుతోంది. జనాలు నీటి కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా బోరిచివారి గ్రామంలోనూ భూగర్భ జలాలు అడుగంటాయి. బావుల్లో అడుగున మిగిలి ఉన్న నీటి కోసం మహిళలు తాళ్ల సాయంతో బావిలోకి దిగి నీటిని తోడుకుంటున్నారు. బావులు ప్రమాదకరంగా ఉన్నా ప్రాణాలను పణంగా పెట్టి మరీ వాటిలోకి దిగుతున్నారు.