- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు పాకిస్థాన్‌లో అంచనాకు మించి నష్టం వాటిల్లిందని మన ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మే 7న చేసిన దాడుల్లో బహవల్పూర్లో 170 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు పేర్కొన్నాయి. ఆ తర్వాత బ్రహ్మోస్ క్షిపణులతో పాక్ సైనిక స్థావరాలపై చేసిన దాడుల్లో 42 మంది ఆర్మీ సిబ్బంది మరణించినట్లు తెలిపాయి. ప్రస్తుతం ఆ ఎయిర్‌బేస్‌లు పనిచేయని స్థితికి చేరుకున్నాయని వివరించాయి.