బాహుబలిలా బైక్ ను మోసుకెళ్లాడు

రోడ్డు బురదమయంగా మారడంతో ఓ వ్యక్తి తన బైక్ను భుజంపై మోసుకెళ్లిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అక్కడ భారీ వర్షాలు కురవడంతో సతారా జిల్లాలోని ఓ గ్రామంలో రోడ్డు ఇలా బురదతో నిండిపోయింది. అందులో నుంచి ప్రయాణిస్తే.. ప్రమాదం జరుగుతుందని భావించిన ఆ వ్యక్తి బాహుబలిలా బైక్ను భుజంపై మోసుకెళ్లాడు. ఆ వీడియో నెట్టింట వైరలవుతుండగా, అక్కడి రోడ్ల పరిస్థితిపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *