తన వివాహంలో వరుడే ఫొటోగ్రాఫర్‌గా మారాడు. కాబోయే భార్యను అందంగా షూట్ చేయడానికి తానే స్వయంగా కెమెరా పట్టాడు. ‘నువ్వు బాగా తీస్తావు’ అని పెళ్లి కూతురు సరదాగా ఆయన చేతికి కెమెరా ఇవ్వడంతో షూట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ సరదా సన్నివేశం SMలో వైరలవుతోంది. పవిత్ర బంధంలోకి అడుగు పెడుతున్న జంట మధ్య ఉన్న అనుబంధాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
పెళ్లి కొడుకే పెళ్లి కూతురు కోసం ఫొటోగ్రాఫర్ అయ్యాడు
29
May