పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘OG’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతుండగా.. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. షూటింగ్లో పవన్ స్టన్నింగ్ లుక్ ఆకట్టుకుంటోంది. బీచ్ ప్రాంతంలో ఆయన షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వింటేజ్ బెల్ బాటమ్ పాయింట్ ధరించిన ఆయన లుక్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
OG’ షూటింగ్లో పవన్ పవన్ కళ్యాణ్
29
May