గతేడాది బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు మరో ఇద్దరు అధికారులపై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఆ సమయంలో ఆపరేషన్ చేపట్టాలని భద్రతా దళాలను ఆమె నేరుగా ఆదేశించినట్లు చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం వెల్లడించారు. పథకం ప్రకారం హత్యలు జరిగాయని, ఈ కేసులో 81 మంది సాక్షులున్నారని చెప్పారు. ఈ అల్లర్లలో 1,500 మందికి పైగా మరణించగా 25,000 మంది గాయపడ్డారు.
బంగ్లా అల్లర్లు.. షేక్ హసీనాపై అభియోగాలు నమోదు
02
Jun