రీల్స్ పిచ్చితో యువతి ప్రమాదకర స్టంట్స్

రీల్స్ పిచ్చితో ఎన్ని ప్రమాదాలు జరిగినా కొంతమంది మారటం లేదు. తాజాగా నాగర్ కోయిల్- చెన్నై రైల్లో ఒక యువతి ఫుట్బోర్డ్ వద్ద నిల్చొని ప్రమాదకరమైన స్టంట్స్ చేసింది. డోర్ వద్ద వేలాడింది. అంతటితో ఆగకుండా చేతులు విడిచి డాన్స్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై ఫైరవుతున్నారు. ఇలాంటి వారి వల్ల మరికొంతమంది ప్రమాదకర రీల్స్ చేస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *