- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో తన మార్క్ చూపిస్తున్నారు. అయితే గతంలో అనౌన్స్ చేసిన సత్యాగ్రహి మూవీ చేసి, హిట్ అయ్యి ఉంటే తాను రాజకీయాల్లోకి వచ్చే వాడిని కాదని ఓ సందర్భంలో పవన్ అన్నారట. తాజాగా ఈ విషయాన్ని ‘హరిహర వీరమల్లు’ నిర్మాత ఏఎం రత్నం రివీల్ చేశారు. మరి అప్పట్లో అదే జరిగి ఉంటే పవన్ కెరీర్లో పాలిటిక్స్ అనే చాప్టర్ ఉండేది కాదని, ఆ మూవీ తీయకపోవడమే ఆయనకు కలిసొచ్చిందని నిర్మాత అన్నారు.