: పవన్ తెలంగాణ ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, తనకు పునర్జన్మను ఇచ్చిన నేల, తనలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల తెలంగాణ అని పేర్కొన్నారు. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్థులు, యువత బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్నారు.
నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల తెలంగాణ
02
Jun