- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి 834.60 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇది 54.55 టీఎంసీలకు సమానం. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 21,334 క్యూసెక్కుల వరద వచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో విద్యుత్ ఉత్పత్తి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,534 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు వివరించారు