- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
దేశంలో కొవిడ్ వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 498 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,364కి చేరింది. నిన్న కర్ణాటకలో ఒకరు, కేరళలో ఇద్దరు, పుదుచ్చేరిలో ఒకరు చొప్పున నలుగురు మరణించారు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 55కి చేరింది. ఏపీలో నిన్న ఒక్క రోజే 12, TGలో 2 కేసులు వెలుగుచూశాయి.
ప్రస్తుతం ఏపీలో 62, తెలంగాణలో 5 యాక్టివ్ కేసులున్నాయి.